YCP Digital Book | వైసీపీ కార్యకర్తలను కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని మాజీ మంత్రి జోగి రమేశ్ అన్నారు. జగన్ సీఎం కాగానే మొదట తెరిచేది డిజిటల్బుక్నే అని స్పష్టం చేశారు.
YCP Digital Book | నారా లోకేశ్ రెడ్ బుక్ తరహాలోనే వైఎస్ జగన్ డిజిటల్ బుక్‌ను లాంఛ్ చేశారు. కూటమి పాలనలో ఇబ్బంది పడుతున్న వైసీపీ కార్యకర్తలు ఇందులో ఫిర్యాదు చేసేందుకు వైఎస్ జగన్ ఈ డిజిటల్ బుక్‌ను తీసుకొచ్చా�