ప్రపంచ మానవాళికి మధుమేహం, ఊబకాయం పెను సమస్యలుగా మారాయి. ప్రపంచంలో ప్రతీ 9 మందిలో ఒకరు షుగర్ వ్యాధితో బాధపడుతుండగా.. 211 కోట్ల మంది అధిక బరువుతో సతమతమవుతున్నారు. ఈ సమస్యలను తగ్గించడానికి మార్కెట్లో ఇప్పటికే
రుచికరమైన చాకొలెట్లను తినాలంటే భయపడేవారికి తాజా అధ్యయనం శుభవార్త చెప్పింది. మిల్క్ చాకొలెట్ల కన్నా డార్క్ చాకొలెట్లను తినడం వల్ల టైప్-2 మధుమేహం ముప్పు 21 శాతం వరకు తగ్గుతుందని వెల్లడించింది.