Accountant Looted: 85 లక్షల క్యాష్తో స్కూటర్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిని.. బైక్‌పై వచ్చిన ఇద్దరు లూటీ చేశారు. ఈ ఘటన యూపీ హైవేపై జరిగింది. దారి దోపిడీకి చెందిన సీసీటీవీ ఫూటేజ్‌ను రిలీజ్ చేశారు.
మొరాదాబాద్| ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం 6 గంటలకు ఢిల్లీ-లక్నో జాతీయ రహదారిపై మొరాదాబాద్ వద్ద ఓ డీసీఎంను ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. అనంతరం అదుపుతప్పిన బస్స