Deepika Pregnancy | బాలీవుడ్ స్టార్ జంట దీపికా పదుకొణె మరియు రణవీర్ సింగ్ తాము రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నామని ప్రకటించిన తర్వాత తొలిసారిగా మంగళవారం (ఏప్రిల్ 28) ఉదయం ముంబై విమానాశ్రయంలో బహిరంగంగా కనిపించారు.
రణ్వీర్ సింగ్ (Ranveer Singh) -దీపికా పదుకొనేకునే (Deepika Padukone).. ఈ ఇద్దరూ స్టార్డమ్తో సినిమాలు, యాడ్స్ చేస్తూ కోట్లల్లో సంపాదిస్తూ..ఇండియాలోనే వన్ ఆఫ్ ది రిచెస్ట్ కపుల్‌గా నిలిచారు. ఈ ఇద్దరికి సంబంధించిన వార్త ఒ