Devi Padukone Singh | దసరా కానుకగా కూతురి ఫోటో షేర్ చేసిన దీపికా-రణవీర్.. పాప పేరు ఏదంటే?
Devi Padukone Singh | బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకొనే, రణవీర్ సింగ్ తమ అభిమానులకు దసరా పర్వదినం సందర్భంగా అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. తమ చిన్నారి రెండవ కూతురి ఫోటోను షేర్ చేయడంతో పాటు ఆ పాప పేరు ‘దేవి’ అని అధికారికంగా ప్రకటించారు.
Deepika Padukone | బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకొనే, రణవీర్ సింగ్ తమ అభిమానులకు దసరా పర్వదినం సందర్భంగా అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. తమ చిన్నారి రెండవ కూతురి ఫోటోను షేర్ చేయడంతో పాటు ఆ పాప పేరు ‘దేవి పదుకొనే సింగ్’ అని అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే ఈ దంపతులకు ‘దువా’ అనే మరో కూతురు ఉన్న విషయం తెలిసిందే.
ప్రొఫెషనల్ లైఫ్ విషయానికి వస్తే, దీపికా షారుఖ్ ఖాన్ ‘కింగ్’ సినిమాతో పాటు అల్లు అర్జున్ సరసన ‘రాకా’ చిత్రంలో నటిస్తుండగా, రణవీర్ సింగ్ ‘ధురంధర్’ విజయాల జోరుతో పాటు కొత్తగా ‘ప్రళయ్’ అనే భారీ యాక్షన్ ప్రాజెక్ట్‌ను లైన్లో పెట్టారు. అటు పర్సనల్ లైఫ్, ఇటు కెరీర్‌పరంగా ఈ టాలెంటెడ్ కపుల్ ఫుల్ హ్యాపీ మూమెంట్స్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Devi Padukone Singh | దసరా కానుకగా కూతురి ఫోటో షేర్ చేసిన దీపికా-రణవీర్.. పాప పేరు ఏదంటే?
UPI Payments | UPIలో పొరపాటున వేరే వ్యక్తికి డబ్బులు పంపించారా? వెంటనే ఇలా చేయండి
MVSR Dandiya Event | ‘ఇది హిందువుల ఈవెంట్.. నువ్వెందుకు వచ్చావ్?’.. ఎంవీఎస్ఆర్ కాలేజీలో ముస్లిం బౌన్సర్‌ను నిలదీసిన యువకులు!
Ranabaali | బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ‘రణబాలి’.. 24 గంటల్లోనే 1.39 లక్షల టికెట్ల విక్రయం!
Cricketer Jehangir | అభిమానిని కిందపడేసి చితకబాదిన క్రికెటర్.. వీడియో వైరల్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

