కొలంబియాలో సోమవారం సంభవించిన భారీ భూకంపంలో 132 మంది మరణించారు. కూలిపోయిన భవనాల కింద మరికొందరు చిక్కుకుని ఉండవచ్చని భావిస్తుండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
Delhi Blast | ఢిల్లీ పేలుడు (Delhi Blast) ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది (Death Toll Rises). నిన్న తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇవాళ మరో ముగ్గురు మరణించినట్లు ఢిల్లీ పోలీసులు మంగళవారం ప్రకటించారు.