David Warner | ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ (David Warner)కు తెలుగు క్లాసులు తీసుకున్నారు నటులు నితిన్, శ్రీలీల. వీరిద్దరు జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాబిన్హుడ్’ (RobinHood).
Robinhood | హిట్టు ఫ్లాప్లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు నటుడు నితిన్ (Nithiin). ఇప్పుడు ఆయన ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం రాబిన్హుడ్ (Robinhood).