కన్నడ హీరో డార్లింగ్ కృష్ణ స్వీయ దర్శకత్వంలో నటించిన చిత్రం ‘లవ్ మోైక్టెల్-2’. ఈ సినిమాను అదే పేరుతో తెలుగులో అనువదించి విడుదల చేస్తున్నారు నిర్మాత ఎం.వి.ఆర్.కృష్ణ .
కన్నడంలో విజయం సాధించిన ‘లవ్ మాక్టేయిల్-2’ చిత్రం తెలుగులో రానుంది. స్వీయ దర్శకత్వంలో డార్లింగ్ కృష్ణ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని ఎం.వి.ఆర్.కృష్ణ నిర్మించారు. మిలీన నాగరాజ్ కథానాయిక. ఈ సినిమాల�