Punjab woman : పంజాబ్‌కు చెందిన భారతీయ యువతి కెనడాలో హత్యకు గురైంది. ఆమె సహజీనవం చేస్తున్న భారతీయ యువకుడే ఈ హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.
Canada: భారతీయ మహిళ కెనడాలో దారుణ హత్యకు గురైంది. 23 ఏళ్ల దమన్‌ప్రీత్ కౌర్‌ను.. ఆమె భాగస్వామి హత్య చేశాడు. ఎడ్మంటన్‌లోని ఓ ఇంట్లో ఆమెను గొంతునులిమి చంపేశాడు.