బ్యాంకింగ్ రంగంలో, లోన్ మార్కెట్లో క్రెడిట్ స్కోర్కున్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. అయితే ఈ క్రెడిట్ స్కోర్‌పై చాలామందిలో అనేక అపోహలు నెలకొన్నాయి.
కీసరకు చెందిన వ్యాపారి గుండోజి సాయికిరణ్(34)కి ఇటీవల గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. తాను బంజారాహిల్స్ ఎస్ఐ రాఘవేంద్రనని, ఎస్బీఐ క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించకపోవడంతో బంజారాహిల్స్ పోలీసులక�