OTT This Week | ఒకవైపు కూలీ సినిమాతో పాటు వార్ 2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుంటే తాము ఏం తక్కువ తిన్నామంటూ ఓటీటీలు కూడా వరుస సినిమాలను వదులుతున్నాయి.
This Week Movies | సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. మరో మూడు రోజుల్లో ఇండియా నుంచి రెండు పెద్ద సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.