ఈ నెల 17, 18 తేదీల్లో నిర్వహించిన కార్పొరేట్ మెడికల్ బోర్డు ఫలితాలపై పునఃసమీక్ష చేపట్టి బాధిత కార్మికులకు న్యాయం చేయాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ.ఏఐటీయూసీ �
సింగరేణి సంస్థలో ఉద్యోగుల ఆరోగ్య సామర్థ్యాన్ని (ఫిట్నెస్) అంచనా వేసే కార్పొరేట్ మెడికల్ బోర్డు (CMB) సమావేశాల నిర్వహణలో ఏర్పడిన అంతరాయంపై ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మార్చి 2025 వరకు క్రమం తప్పకుండా �