వివాదాల కలెక్టర్ సందీప్ కుమార్ ఝాపై సర్కారు బదిలీ వేటు వేసింది. సిరిసిల్ల కలెక్టర్‌గా ఆయనను తప్పించిన ప్రభుత్వం ఆర్అండ్బీ ప్రత్యేక కార్యదర్శిగా నియమించింది. ఆయన స్థానంలో సిరిసిల్ల కలెక్టర్‌గా వి�
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాపై రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు వెలువరించింది. సందీప్‌కుమార్ కలెక్టర్‌గా ఉన్న దాదాపు పద్నాలుగు నెలలలో