స్టాక్ ఎక్సేంజ్. ఎనర్జీ ఎక్సేంజ్. ఇప్పుడీ వరుసలో కొత్తగా కోల్ ఎక్సేంజ్ చేరనుంది. స్టాక్మార్కెట్లో వాటాలు కొన్నంత సులభంగా బొగ్గును సైతం కొనుగోలు చేసే రోజులు రాబోతున్నాయి.
బొగ్గు విక్రయాల ద్వారా లాభాల కంటే నష్టాలు అధికంగా వస్తున్నాయని, ఒక టన్ను విక్రయిస్తే రూ. 5 -6 వేల వరకు నష్టం వాటిళ్లుతున్నదని సింగరేణి సీఎండీ ఎన్ బలరాం పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్ రెడ్‌హిల్స్‌లోని �