సీసీఎల్ఏ అధికారినని, సీఎం పేషీ నుంచి వచ్చానంటూ సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ ప్రాంతంలో వారం రోజులపాటు హల్చల్ చేసిన నకిలీ అధికారి సాయి అనిరుధ్‌ను అమీన్పూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనిరుధ్ అనే వ�
సీసీఎల్ఏ అధికారినంటూ, సీఎం పేషీ నుంచి వచ్చానంటూ అమీన్పూర్లో వారం రోజుల పాటు హల్చల్ చేసిన నకిలీ అధికారి అనిరుధ్‌ను అమీన్పూర్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.