భర్తలు ప్రధాని నరేంద్ర మోదీ పేరు జపిస్తే వారికి రాత్రి భోజనం పెట్టొద్దని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మహిళలకు విజ్ఞప్తి చేశారు. శనివారం ఢిల్లీలో మహిళా సమ్మాన్ సమారోహ్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
CM Kejriwal | భగవాన్ రాముడి నుంచి త్యాగం చేరుకుంటామని, ఆయన ఎప్పుడూ కులాన్ని నమ్మలేదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఛత్రసాల్ స్టేడియంలో ఢిల్లీ ప్రభుత్వం నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయ�