బాల్యంలో జరిగే లైంగిక వేధింపులు కేవలం ఆ క్షణానికి పరిమితమయ్యే ఘటనలు కావు. ఇవి బాధితుల మనసుపై లోతైన గాయాలను మిగిల్చి, వారు పెరిగి పెద్దయి మహిళలుగా మారిన తర్వాత కూడా వారి వ్యక్తిగత, సామాజిక, వైవాహిక జీవితాల
వయసు 15 ఏళ్లు, అంతకుపైబడిన బాలలు తమ బాల్యంలో లైంగిక హింసకు గురైనవారు ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మందికిపైగానే ఉన్నారు. సన్నిహితుల ద్వారా హింసకు గురైన స్త్రీల సంఖ్య 60.8 కోట్లు. గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ స్�