చంద్రయాన్-3 చంద్రుడి (Chandrayaan-3 Success) దక్షిణ ధ్రువంపై విజయవంతంగా ల్యాండ్ అయిన నేపధ్యంలో స్పేస్‌క్రాఫ్ట్ ల్యాండ్ అయిన ప్రదేశం రాజధానిగా జాబిల్లిని హిందూ రాజ్యంగా ప్రకటించాలని హిందూ సన్యాసి స్వామి
Chandrayaan 3 success | భారత్ మరో ఖ్యాతి గడించింది. అంతరిక్ష పరిశోధనలో తనదైన ముద్ర వేసింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన మూన్ మిషన్ చంద్రయాన్-3 విజయవంతమైంది (Chandrayaan 3 Sucess). బుధవారం సాయంత్రం 6.04 గంటలకు ల్యాండర�