Ceasefire | నియంత్రణ రేఖ (LoC) వెంట సరిహద్దులు దాటి పాకిస్తాన్ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతున్నది. కుప్వారా, బారాముల్లా, ఉరి, అఖ్నూర్ సరిహద్దు పోస్టుల వద్ద పాక్ సైన్యం కాల్పులకు తెగబడుతున్నది. సరిహద్దుల్లో కాల్ప�
జమ్ముకశ్మీర్‌లోని సరిహద్దుల్లో పాకిస్థాన్ (Pak Army) కవ్వింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత దాయాది దేశం కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూనే ఉన్నది. నియంత్రణ రేఖ వెంబడి భారత పో�