Thief Rams Vehicles To Escape | కారు దొంగిలించిన వ్యక్తి పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ఈ సందర్భంగా పలు వాహనాలను ఢీకొట్టాడు. చివరకు పోలీసులు ఆ కారును చుట్టుముట్టారు. నిందితుడ్ని అరెస్ట్ చేశారు.
‘ నేను మీకు దొరకను..నాకు నేనుగా లొంగిపోతేనే మీకు దొరికినట్లు… మీరు నన్ను పట్టుకోలేరు.. మీ టెక్నాలజీ కంటే ఐదేండ్లు ముందున్నా’.. అంటూ ఓ కార్ల దొంగ పలు రాష్ట్రాల పోలీసులకు సవాల్ విసురుతున్నాడు. ఇతడిని పట్టుక�