మన దేశంలోని చార్టర్డ్ అకౌంటెంట్స్ (సీఏ)కు రోజురోజుకూ డిమాండ్ ఏర్పడుతున్నది. ఈ రంగంలో పుష్కలంగా అవకాశాలు ఉండడం, చిన్న కంపెనీల నుంచి ప్రపంచ దిగ్గజ కంపెనీల వరకు వాటి వ్యవహారాలను చక్కదిద్దడంలో వీరి పాత్ర
చిగురుమామిడి మండలంలోని చిన్న ముల్కనూరు మోడల్ స్కూల్ లో ఐసీఏఐ కరీంనగర్ చాప్టర్ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు సీఏ కోర్సు పై శనివారం అవగాహన నిర్వహించారు.