మూసాపేట సర్కిల్ కేపీహెచ్‌బీ కాలనీ టెంపుల్ బస్టాప్‌లో అనుమతి లేని బిల్డింగ్‌ను జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు సీజ్ చేశారు. భవనాలను సీజ్ చేస్తూ... బ్యానర్ కట్టడంతో పాటు ఎక్స్ ఆకారంలో ఎల్లో ర
జీహెచ్ఎంసీ అధికారులు భవనానికి వేసిన సీల్‌ను సదరు నిర్మాణదారులు తొలగించి యధావిధిగా నిర్మాణం చేపట్టారు. దీంతో నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణం చేస్తున్న సదరు భవన యజమానులపై జీహెచ్ఎంసీ అధికారులు అల్లాపూర్ ప�