బుగ్గ దేవాలయ రికార్డులు తాండూర్ గ్రామపంచాయతీ పరిధిలోకి మార్చి దేవాలయాన్ని తాండూర్ మండల పరిధిలోకి తీసుకోవాలని మంచిర్యాల జిల్లా తాండూర్ మండల బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
మంచిర్యాల (Mancherial) జిల్లా కాసిపేట, బెల్లంపల్లి మండలాల శివారులో పెద్దపులి (Tiger) సంచారం అలజడి సృష్టిస్తుంది. బుగ్గ దేవాలయం సమీపంలో పెద్దపులిని ప్రత్యక్షంగా చూసిన పలువురు.. ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు.