BRSV Leader Nemmadi | తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతుందని బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు నెమ్మాది శ్రావణ్‌కుమార్ ఆరోపించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తవుతున్నా.. విద్యా శాఖ మంత్రి, సీఎం రేవంత్ రెడ్డి వేములవాడ మండలం అగ్రహారం లోని జేఎన్టీయూ కళాశాల సమస్యలు పట్టించుకోకపోవడం సిగ్గు చేటని బీఆర్ఎస్వీ నే�