BRS South Africa | పార్లమెంట్ ఎన్నికల ముంగిట ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేయడమేమిటని బీఆర్ఎస్ సౌత్ ఆఫ్రికా శాఖ అధ్యక్షుడు నాగరాజు గుర్రాల ప్రశ్నించారు.
BRS Campaign | తెలంగాణ అభివృద్ధి కోసం పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా బీఆర్ఎస్ సౌత్ ఆఫ్రికా శాఖ(BRS South Africa) సభ్యులు శనివారం చేవెళ్ల నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
BRS South Africa | బీఆర్ఎస్(BRS) పార్టీ ఆవిర్భావ వేడుకల సందర్భంగా సౌత్ ఆఫ్రికా బీఆర్ఎస్ శాఖ( BRS South Africa) ఆధ్వర్యంలో పేదలకు బ్లాంకెట్ల(Blankets)ను పంపిణీ చేశారు.