మెల్బోర్న్లో(Melbourne) బీఆర్ఎస్ 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించే వేడుకలకు కేటీఆర్‌ను బీఆర్ఎస్(BRS) ఆస్ట్రేలియా బీఆర్ఎస్ విభాగం ఆధ్వర్యంలో ఆహ్వానించారు.
నేను ఏరువాకను
విత్తనాన్ని, మొలకని,
మొక్కని పంటల కంకిని,
గ్రీష్మాన్ని, వసంతాన్ని,
రుతువులను, కాలాన్ని,
నా లక్ష్యంతో కనిపెంచిన స్వప్నాన్ని
జన వచనంతో గానం చేసిన బహు వచనాన్ని
బీఆర్ఎస్ 25 ఏండ్ల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించే రజతోత్సవ సభకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. సభా ప్రాంగణానికి చేరుకునే పార్టీ శ్రేణులు, ప్రజలకు ఎలాంటి ఇబ్