BRO Pre release event | పవన్ కల్యాణ్ (Pawan Kalyan), సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) కాంబినేషన్లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ బ్రో (Bro The Avatar). ఇవాళ హైదరాబాద్ శిల్పకళా వేదికలో సాయంత్రం నుంచి Pre Release Event కొనసాగుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ డ్యాన�