Mount Everest's poop problem | ఎవరెస్ట్ పర్వతారోహకులకు కొత్త నిబంధన విధించారు. ఇకపై పర్వతంపై విసర్జించిన మలాన్ని ప్రత్యేక సంచుల్లో బేస్ క్యాంప్‌కు తీసుకురావాలి. ఆ సంచులను విధిగా తనిఖీ చేస్తారు.
టీటీడీ సహకారంతో కరీంనగర్లో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని అద్భుతంగా నిర్మిస్తామని, దీని వల్ల నగరానికి ఆధ్యాత్మిక శోభ వస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు