భారతీయ తత్వశాస్త్రం ప్రకారం.. బ్రహ్మ ముహూర్తం అత్యంత ప్రయోజనకరమైనది.తెల్లవారుజాముకు ముందు ఉండే ఈ 96 నిమిషాల సమయం.. మానసిక, శారీరక,ఆధ్యాత్మిక సాధనలకు అనుకూలమైనది. వ్యక్తిత్వ వికాసానికీ ఎంతో కీలకమైనది. అలాం�
బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం మంచిదని ఇంట్లో పెద్దలు చెబుతారు. ఈ సమయంలో చదివితే బాగా గుర్తుంటుందని బడిలో టీచర్లూ చెబుతుంటారు. సూర్యోదయానికి గంటన్నర ముందు నుంచి 48 నిమిషాల సమయాన్ని బ్రహ్మ ముహూర్తంగా పేర్�