Dhurandhar | బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో సెన్సేషన్ సృష్టించిన రణ్వీర్ సింగ్ స్పై థ్రిల్లర్ 'ధురంధర్' (Dhurandhar) ఇప్పుడు డిజిటల్ సందడికి సిద్ధమైనట్లు తెలుస్తుంది.
Dhurandhar | బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం 'ధురంధర్' (Dhurandhar). ఉరి చిత్ర దర్శకుడు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 05న విడుదలై సూపర్ హిట్ టాక్తో దూసుకుపోతుంది.