Dhurandhar Spy Memes |రణ్వీర్ ‘ధురంధర్’ ఎఫెక్ట్.. ‘పాక్ స్పై’ మీమ్స్‌తో సోషల్ మీడియా షేక్!
Dhurandhar | బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం 'ధురంధర్' (Dhurandhar). ఉరి చిత్ర దర్శకుడు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 05న విడుదలై సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది.
Dhurandhar | బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘ధురంధర్’ (Dhurandhar). ఉరి చిత్ర దర్శకుడు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 05న విడుదలై సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. అయితే ఈ సినిమాలో రణ్వీర్ సింగ్ పాకిస్థాన్‌లో ఇండియన్ స్పై(గుఢచారి)గా నటించిన విషయం తెలిసిందే. ఉగ్రావాదులను మట్టుబెట్టాలనే లక్ష్యంతో ఆపరేషన్ ధురంధర్ అనే మిషన్‌ని ప్రయోగిస్తుంది ఇండియా. ఇందులో భాగంగానే రణ్వీర్ గుఢచారిగా పాకిస్థాన్‌కి వెళతాడు. అయితే ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఇందులోని రణ్వీర్ పాత్ర ప్రేక్షకులకి పిచ్చిపిచ్చిగా నచ్చేసింది.
‘ధురంధర్’ లో రణ్వీర్ సింగ్ పాత్రను చూసిన నెటిజన్లు, ఆయన గెటప్‌ను, ముఖ్యంగా ఒక ‘పాకిస్తాన్లో స్పైగా మొదటి రోజు’ (1st Day as a Spy in Pakistan) అనే కాన్సెప్ట్‌తో ముడిపెట్టి సరదా మీమ్స్‌ను సృష్టిస్తున్నారు. పాకిస్తాన్లో గూఢచారిగా వెళ్లిన ఇండియన్… అక్కడ తనను తాను ‘సామాన్యుడి’లా చూపించుకోవడానికి చేసిన ప్రయత్నం ఇదని, కానీ వెంటనే దొరికిపోతాడని సూచించే విధంగా మీమ్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలను మీరు కూడా చూసేయండి.
1st day as a Spy in Pakistan pic.twitter.com/ednraotbJa
— Rahi🍁 (@TheSarcastica) December 15, 2025
1st day as a Spy in Pakistan pic.twitter.com/zNcs5egIqG
— Rahi🍁 (@TheSarcastica) December 15, 2025
1st day as a Spy in Pakistan pic.twitter.com/OKoCcYxuNe
— Rahi🍁 (@TheSarcastica) December 15, 2025
1st day as a Spy in Pakistan pic.twitter.com/qkQXqPLvF5
— Rahi🍁 (@TheSarcastica) December 15, 2025
1st day as a Spy in Pakistan pic.twitter.com/JmoR2G1aHq
— Rahi🍁 (@TheSarcastica) December 15, 2025
1st day as a Spy in Pakistan pic.twitter.com/a2QBMRCQFi
— Rahi🍁 (@TheSarcastica) December 15, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sai Durga Tej | చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైన సాయి దుర్గా తేజ్.. కాబోయే భార్యకు స్పెషల్ లవ్ లెటర్!
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

