Man blows with gelatin stick | ప్రేమించిన యువతితో పెళ్లికి ఆమె కుటుంబం నిరాకరించింది. ఈ నేపథ్యంలో ప్రేమికుడు ఆమె ఇంటి ముందు జిలెటిన్ స్టిక్‌తో పేల్చుకున్నాడు. పేలుడు తీవ్రత వల్ల ఆ యువకుడు మరణించాడు.
సాధారణంగా పిల్లలు సంవత్సరం నుంచి పద్దెనిమిది నెలల వయసు మధ్య నడవడం మొదలుపెడతారు. కానీ, కొంతమంది పిల్లలు ఏడాదికి ముందుగానే నడుస్తారు! ఇంకొంతమంది పిల్లలు పద్దెనిమిది నెలల తర్వాత నడుస్తారు. ఆలస్యంగా నడవడం మ