తెలంగాణ విశ్వవిద్యాలయం దక్షిణ ప్రాంగణంలో భారత రెడ్‌క్రాస్ సొసైటీ కామారెడ్డి జిల్లా శాఖ, జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) సంయుక్త ఆధ్వర్యంలో గురువారం రెడ్‌క్రాస్ స్పెషల్ మెంబర్షిప్ అవగాహన సదస్సును గురువా
BHIKKANUR | భిక్కనూరు : భిక్కనూర్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మండల కేంద్రంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు ఉప్పరి రమేష్ బీజేపీ జెండా ఆవిష్కరించారు.