ఇటీవల కర్ణాటక అల్వాస్ యూనివర్సిటీలో జరిగిన భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జంబూరీ(వేడుకల) కార్యక్రమాల నివేదికను ఆ విభాగం ప్రతినిధులు భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర చీఫ్ కమిషనర్ కల్వకుంట్ల కవి
MLC Kavitha | భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, నేషనల్ గైడ్స్ కమిషనర్గా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నియమితులయ్యారు. ఈ మేరకు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ డైరెక్టర్ రాజ్ కుమార్ కౌషిక్ అధికారికంగా ప్రకటించారు.