మానస్ అవుట్ | బిగ్ బాస్ ఓ గేమ్ ప్లే చేయగా.. దాని ద్వారా మానస్ ఎలిమినేట్ అయిపోతాడు. అంతకుముందు నాని తన శ్యామ్‌సింగరాయ్ టీమ్‌తో బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్తాడు. సాయిపల్లివి, కృతి శెట్టి కూడా బిగ్ బాస్ హౌస�
సిరి అవుట్ | రష్మిక, దేవిశ్రీప్రసాద్.. బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లి టాప్ 5 కంటెస్టెంట్లలో ఎలిమినేట్ అయిన తొలి కంటెస్టెంట్ సిరిని తీసుకొని బిగ్ బాస్ స్టేజ్ మీదికి వచ్చారు.