అది కర్ణాటకలోని హడగళ్లి పట్టణం.. ఓ వ్యక్తి అంతిమయాత్ర సాగుతోంది. చనిపోయిన వ్యక్తిని కడసారి చూసేందుకు వేలాది మంది తరలివచ్చారు. రోడ్డు పక్కన ప్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఘనంగా అంతిమ య�
Karnataka | కానీ ఓ బిచ్చగాడు చనిపోతే, అతని అంతిమయాత్రకు వేలాది మంది తరలివచ్చారు. ఘనంగా శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించారు. అసలు ఆ యాచకుడు ఎవరు? మరి ఎందుకంతా క్రేజీ