బాచుపల్లి ఫ్లై ఓవర్‌బ్రిడ్జి నిర్మాణం ముమ్మాటికీ బీఆర్ఎస్ ప్రభుత్వ ఘనతేనని, ఆనాటి ప్రభుత్వం శంకుస్థాపన చేసిన పనులు తప్ప,కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా చేసిందేమి లేదని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ఎల్పీ విప్�
MLA KP Vivekananda | బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన బాచుపల్లి ఫ్లైఓవర్ నిర్మాణ పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ. వివేకానంద అధికారులకు సూచించారు.