ఆటోమేటెడ్ మీటర్ రీడర్ల పేరిట వినియోగదారుడు దోపిడీకి గురవుతున్నాడు. వినియోగదారులకు నల్లా కనెక్షన్లు, బిల్లుల రూపంలో చుక్కలు చూపిస్తున్నారు. ముఖ్యంగా బల్క్ కనెక్షన్ తీసుకున్న వారిని ముప్పు తిప్పలు �
గ్రేటర్లోని అపార్ట్మెంట్లలో నివసించే వారికి మంచి నీటి బిల్లులు చెల్లించేందుకు జలమండలి ఆటోమేటిక్ మీటర్ రీడర్స్ను ప్రవేశపెట్టింది. ఆ మీటర్లను సరఫరా చేసేందుకు నాలుగు ఏజెన్సీలకు బాధ్యతలు అప్పగించి�