ఆస్ట్రియాలోని రెండో పెద్ద నగరమైన గ్రాజ్లో మంగళవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బోర్గ్ డ్రెయిర్షుట్జెన్గాస్సే పాఠశాలలో ఓ విద్యార్థి జరిపిన కాల్పుల్లో కనీసం 9 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగ
Austrian school : ఆస్ట్రియాలోని గ్రాజ్ సిటీలో ఉన్న స్కూల్లో షూటింగ్ ఘటన జరిగింది. ఆ కాల్పుల్లో ఎనిమిది మంది మృతిచెందారు. షూటింగ్ ఘటనకు ధీటుగా పోలీసులు స్పందిస్తున్నారు.