Jess Jonassen | ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ (Australian Womens Star) జట్టు ఆల్రౌండర్ జెస్ జొనాసెన్ (Jess Jonassen) తన చిరకాల ప్రేయసి సారా వెర్న్ (Sarah Wearn)ను మనువాడింది. పదేండ్లుగా డేటింగ్లో ఉన్న ఈ జంట.. ఈ నెల 6వ తేదీన వివాహ బంధంతో ఒక్కటైం�