మేడ్చల్ పట్ట పగలే నడి రోడ్డుపై దారుణం జరిగింది. సొంత అన్నను తమ్ముడు, తన చిన్నాన్న కొడుకుతో కలిసి వెంటాడి వేటాడి బసిపో ఎదుట జాతీయ రహదారిపై కత్తులతో దాడి చేసి చంపారు. ప్రాణం పోయే వరకు కసి తీరా చంపారు.
బహిర్భూమికి వెళ్లిన వ్యక్తిపై కత్తులతో దాడి చేసి గొంతు, మర్మాంగాలపై కత్తిపోట్లు వేసి హత్యచేసేందుకు యత్నించిన ఘటన నాగిరెడ్డిపేట మండలం రాఘవపల్లి గ్రామంలో సోమవారం రాత్రి చోటు చేసుకున్నది. గ్రామానికి చెం�