డాక్టర్ గౌరవ్ గాంధీ జామ్‌నగర్‌లోని ఎం పీ షా ప్రభుత్వ వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేసే ప్రఖ్యాత హృద్రోగ నిపుణుడు (కార్డియాలజిస్ట్). 16 వేల శస్త్రచికిత్సలు నిర్వహించిన చరిత్ర ఆయనది.
Shanghai | కరోనా పుట్టిళ్లు చైనాలో మహమ్మారి మరోసారి విజృంభిస్తున్నది. దీంతో వైరస్‌ను నిలువరించడానికి అధికారులు ఎక్కడికక్కడ కఠినంగా ఆంక్షలు అమలుచేస్తున్నారు. ఆర్థిక రాజధాని షాంఘైలో రికార్డు స్థాయిలో కరోనా క�