Artificial pregnancy | కొన్ని ఆలోచనలు అసాధ్యం అనిపిస్తాయి. వాటిని వింటేనే ఒళ్లు జలదరిస్తుంది. కావాలంటే ఈ ప్రకటన చదవండి- ‘మీకు సంతానం లేదని విసిగిపోయారా! ఎలాంటి నొప్పీ లేకుండా పిల్లల్ని కనాలని అనుకుంటున్నారా? అందమైన, తె
కోళ్లను ఫారాల్లో పెంచినట్టు.. మనుషులను కూడా ఫారాల్లో పెంచితే! ఒక గదిలో గర్భాలను సాగు చేస్తే! ఆధునిక టెక్నాలజీలతో ఏదో ఒక రోజు ఇది జరుగుతుందని ఊహించారా? ఈ ఊహలను నిజం చేసే రోజు అతి దగ్గరలో ఉన్నదని శాస్త్రవేత్�