Aliens : ఏలియన్స్ (గ్రహాంతర వాసి) నిజంగా ఉన్నారా లేదా అనే విషయంలో చాలా ఏళ్లుగా భిన్నాభిప్రాయాలున్నాయి. ఏలియన్స్ ఉన్నాయని కొందరు.. లేవని ఇంకొందరు వాదిస్తుంటారు.
అమెరికాలోని నెవడాలో గల అత్యంత రహస్య ఏరియా 51 మిలిటరీ బేస్‌లో త్రికోణ ఆకారంలోని వింతైన నిర్మాణాన్ని గూగుల్ ఎర్త్‌లో ఇటీవల గుర్తించారు. పొడవైన నీడను కలిగి ఉన్న ఈ టవర్ నిర్మాణ ఉద్దేశంపై అనేక అనుమానాలు, సంద