ఆలంపూర్ పేరు ఇక్ష్వాకుల ‘హల’ నుంచి వచ్చిన హలంపురమా లేక ఇక్కడి గ్రామ దేవత ఎల్లమ్మ నుంచి వచ్చినదా అనేది చర్చనీయాంశమే. గడియారం రామకృష్ణ శర్మ ఎల్లమపురం అలంపురం అయిందని, అందుకే స్థల పురాణంలో ఉన్న హేమలాపురం �
పోచమ్మమైదాన్, జనవరి 31: వరంగల్ నగరంలోని దేశాయిపేట శ్రీరంగనాయకస్వామి ఆలయ ప్రాంగణం లో సోమవారం పురాతన విగ్రహాలు బయటపడ్డాయి. ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా తూర్పు వైపు ఉన్న తవ్వకాలు చేపట్టారు. బండలు తొలగిస్త�