Apple Watch : అలల తాకిడితో విలవిలలాడిన వ్యక్తి నట్టనడి సంద్రం నుంచి క్షేమంగా బయటపడ్డాడు. సముద్రంలో చిక్కుకుపోయిన ఓ వ్యక్తి ప్రాణాలను యాపిల్ వాచ్ అల్ట్రా కాపాడింది.
ఫైర్ బోల్ట్ సాహసికుల కోసం తొలి రగ్గ్డ్ స్మార్ట్‌వాచ్ కోబ్రాను లాంఛ్ చేసింది. ఈ డివైజ్ 1.78 ఇంచ్ డిస్ప్లే, బ్లూటూత్ కాలింగ్ సహా పలు లేటెస్ట్ ఫీచర్లను కలిగిఉంది.