మెదడుకు సంబంధించిన భాషా సామర్థ్యాలను ప్రభావితం చేసే నాడీ సంబంధిత రుగ్మతల్లో అఫాసియా (Aphasia) ఒకటి. ఈ సమస్య ఉన్నవారికి మాట్లాడటం, ఇతరులు చెప్పేది అర్థం చేసుకోవడం, చదవడం లేదా రాయడం కష్టంగా మారుతుంది. అయితే ఇది వ
ఇటీవల అమెరికన్ టీవీ వ్యాఖ్యాత వెండీ విలియమ్స్‌కు అఫేసియా (మాట పడిపోవడం) ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. దీంతో ఈ రుగ్మత వార్తల్లో నిలిచింది. నడివయసులో, వృద్ధాప్యంలో దాపురించే అఫేసియా.. మెదడులో భాషకు సంబంధించ�