వయసుతో వచ్చే ఎన్నో సమస్యల్లో ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులు బాగా వేధిస్తుంటాయి. భరించలేని ఈ నొప్పులు మనిషి జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. శరీరంలోని అధికవేడి ఇందుకు ముఖ్య కారణం. రోజూ తీసుకునే ఆహారంలో మార్�
వయస్సు మీద పడిన వారిలో సహజంగానే కీళ్లలో కదలికలు తగ్గి కీళ్ల నొప్పులు, వాపులు వస్తుంటాయి. ఈ సమస్య వచ్చేందుకు పలు ఇతర కారణాలు కూడా ఉంటాయి.