Malayalam Film Industry Drug Free | మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీలో మాదకద్రవ్యాల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది.
Mohanlal | ప్రముఖ నటుడు మోహన్ లాల్ (Mohanlal) కీలక వ్యాఖ్యలు చేశారు. మలయాళీ సినీ కళాకారుల సంఘం (Malayalam Movie Artists Association)లో ఆఫీస్ బాయ్‌గా కూడా చేయడం తనకు ఇష్టం లేదంటూ వ్యాఖ్యానించారు.