అమెరికా ఎన్నికల్లో భారతీయ అమెరికన్లు మరోమారు సత్తా చాటారు. ప్రతినిధుల సభకు జరిగిన ఎన్నికల్లో ఆరుగురు ఇండో అమెరికన్లు విజయం సాధించారు. అరిజోనాలో అమిష్ షా ముందంజలో ఉన్నారు.
సూర్యాపేట : అమిత్ షాది అంతా అబద్ధాల షో. ఆయన మాట్లాడే ప్రతి అక్షరం అబద్ధమేనని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఆదివారం సూర్యాపేటలో మీడియాతో ఆయన మాట్లాడారు. తుక్కుగూడ సభలో అమిత్ �